బార్క్‌లో 4,374 ఉద్యోగాలకు దరఖాస్తులు
4,374 పోస్టు ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎన ర్జీ పరిధిలోని బాబా ఆటమిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) ఒక ప్రకటనలో పేర్కొన్నది. టెక్నికల్ ఆఫీసర్ సీ,క్యాటగిరీ-1, 2 ైస్టెపెండరీ ట్రెయినీ, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, పీజీ, బీఈ/బీటెక్ ఇలా వేర్వేరు విద్యార్హతలు ఉండాలని పేర్కొన్నారు.
(ఎడ్యుకేషన్ డెస్క్): 4,374 పోస్టు ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎన ర్జీ పరిధిలోని బాబా ఆటమిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) ఒక ప్రకటనలో పేర్కొన్నది. టెక్నికల్ ఆఫీసర్ సీ,క్యాటగిరీ-1, 2 ైస్టెపెండరీ ట్రెయినీ, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, పీజీ, బీఈ/బీటెక్ ఇలా వేర్వేరు విద్యార్హతలు ఉండాలని పేర్కొన్నారు. ఈ పోస్టులను ఇంటర్వ్యూ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఆన్లైన్లో మే 22 లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాల కోసం http://barc.gov.inలో చూడొచ్చని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఈ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

