హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ కార్యకలాపాలు, ఇన్నోవేషన్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆహ్వానిస్తున్నది. ఇందుకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నది. మరిన్ని వివరాలకు https:// www.meitystartuphub.in/ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.