Home
Telangana
An Elderly Couple From Devarakonda Town Were Moved To Tears Lamenting That Their Own Children Had Abandoned Them To A State Of Destitution
అనాథలుగా వదిలేశారు.. ఆదుకోండి!.. న్యాయ సేవాసంస్థకు వృద్ధ దంపతుల విజ్ఞప్తి
కన్నబిడ్డలు తమను అనాథలుగా వదిలేశారని దేవరకొండ పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తమకు న్యాయం చేయాలని నల్లగొండ జిల్లా దేవరకొండ మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ అనితకు మంగళవారం వినతిపత్రం అందించారు. వృద్ధ దంపతలు చిలుకూరి భాగ్యమ్మ, అనంతరాములు తమ ముగ్గురు కుమారులు, కుమార్తెలు తమను పట్టించుకోవడం లేదని, పోషణ చూడటం లేదని, ఆరోగ్యాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు.
చైర్మన్ కే అనిత మాట్లాడుతూ వృద్ధ దంపతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ ఉమామహేశ్వర్, బార్ అసోసియేషన్ దేవరకొండ ఆధ్వర్యంలో వారికి తక్షణ సహాయంగా ఒక బియ్యం బస్తా ఇచ్చా రు. దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి, సీనియర్ సూపరింటెండెంట్ శ్యామ్, శంకర్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

