Brutal murder | సిద్దిపేట జిల్లాలో మహిళ దారుణ హత్య.. రెండు కాళ్లు నరికివేసిన దుండగులు
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగలు ఓ మహిళను కాళ్లు నరికి కిరాతకంగా హతమర్చారు. ఈ విషాదకర సంఘటన ములుగు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ మైలారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ మైలారం గ్రామానికి చెందిన వెంకటమ్మ(40) అనే మహిళ గ్రామంలో ప్లాస్టిక్ వంటసామగ్రి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నది.
సిద్దిపేట : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగలు ఓ మహిళను కాళ్లు నరికి కిరాతకంగా హతమర్చారు. ఈ విషాదకర సంఘటన ములుగు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ మైలారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ మైలారం గ్రామానికి చెందిన వెంకటమ్మ(40) అనే మహిళ గ్రామంలో ప్లాస్టిక్ వంటసామగ్రి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నది. గురువారం గుర్తు తెలియని దుండగులు ఆమె రెండు కాళ్లు నరికి హత్య చేశారు. కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందగా, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
సమాచారం అందుకున్న గజ్వేల్ ఏసీపీ రమేష్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకొని డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం ద్వారా సాక్ష్యాలను సేకరించేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

