మేడిగడ్డకు 70 వేల క్యూసెకుల వరద
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది.
మహదేవపూర్, జూలై 10 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శుక్రవారం బరాజ్ ఇన్ఫ్లో 70,140 క్యూసెకులు కాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో వరదను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ఠ నీటి మట్టం ప్రవాహ ఎత్తు బరాజ్ రివర్బెడ్ నుంచి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 90 మీటర్ల ఎత్తులో ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

