తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 4,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 29 మంది చనిపోయారు. నూతన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,20,709కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 54,832గా ఉంది.
జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-34, భద్రాద్రి కొత్తగూడెం-130, జీహెచ్ఎంసీ-607, జగిత్యాల-125, జనగామ-63, జయశంకర్ భూపాలపల్లి-76, గద్వాల్-71, కామారెడ్డి-36, కరీంనగర్-229, ఖమ్మం-222, కొమురంభీం ఆసిఫాబాద్-29, మహబూబ్‌నగర్-137, మహబూబాబాద్-94, మంచిర్యాల-139, మెదక్-47, మేడ్చల్ మల్కాజ్గిరి-291, ములుగు-51, నాగర్‌కర్నూలు-143, నల్లగొండ-246, నారాయణపేట-26, నిర్మల్-25, నిజామాబాద్-82, పెద్దపల్లి-134, సిరిసిల్ల-71, రంగారెడ్డి-293, సంగారెడ్డి-111, సిద్దిపేట-169, సూర్యాపేట-31, వికారాబాద్-158, వనపర్తి-110, వరంగల్ రూరల్-122, వరంగల్ అర్బన్-128, యాదాద్రి భువనగిరి-75.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Graduate MLC Elections | పట్టభద్రుల ఓట్లతో కాంగ్రెస్‌లో గుబులు.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో భారీగా పెరిగిన ఓట్లు!
Hyderabad CP | కొత్త సీపీ రాకతో పోలీసుల్లో గుబులు.. ఎవరుంటారో.. ఎవరు పోతారో!
Monthly Income Plans | నెలనెలా ఆదాయం కావాలా? మీ డబ్బుకు భరోసా ఇచ్చే టాప్ పెట్టుబడి పథకాలు ఇవే!
Municipal Elections | మున్సి‘పోల్’కు కాంగ్రెస్ వణుకు.. 5 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎప్పుడో?
Government Orders | అనాలోచితంగా జీవోలు.. ఆపై యూటర్న్లు.. బోరుబావుల తవ్వకాలకు కొత్త వెసులుబాటు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

