ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 262 కోట్లు విడుదల
రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంగళవారం రూ. 262.51 కోట్లు విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు.
హైదరాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంగళవారం రూ. 262.51 కోట్లు విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. ఈ మొత్తాన్ని ఆధార్ నంబరు ఆధారంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈవారం చేసిన చెల్లింపుల్లో బేస్మెంట్ స్థాయి నిర్మాణపు పనులను పూర్తి చేసిన లబ్ధిదారులు 2763 మంది, గోడలు-శ్లాబ్ కట్టడాల స్థాయి దాటిన వారు 20,186 మంది ఉన్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

