హైదరాబాదీకి 2 కోట్ల ఫెలోషిప్

- ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు ఎంపిక
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన టీ శ్వేతారె డ్డి(17) ప్రపంచ ప్రఖ్యాత రూ.2 కోట్ల డయర్ (డిజైనింగ్ యువర్ ఆంత్రప్రెన్యూరియల్ రోడ్ మ్యాప్) ఫెలోషిప్‌నకు ఎంపికైంది. అమెరికాలోని ప్రముఖ 25 కాలేజీల్లో ఒకటైన లాఫాయెట్లో అడుగుపెట్టబోతున్నది. ఆమెతోపాటు ఈ ఫెలోషిప్‌నకు ఆరుగురే ఎంపికయ్యారు. లాఫాయెట్ కాలేజీ లో ఈమె బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువబోతున్నది. పాఠశాల స్థాయిలో కనబర్చిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, వలంటీర్ సేవలు, ఆసక్తి, గతంలో ఎదురైన అవరోధాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై స్వీయ అనుభవాలతో సమాధానాలు రాసి పంపించాల్సి ఉంటుంది. వాటన్నింటికి శ్వేతారెడ్డి తనదైన శైలిలో సమాధానలిచ్చింది. వాటిని పరిశీలించిన యాజమాన్యం డయర్ ఫెలోషిప్‌నకు ఎంపికచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

