15 మందికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి
రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పదోన్నతి పొందిన వారిలో టీఎంఎన్ బాబ్జి (రాచకొండ షీటీమ్స్), కే శ్రీకాంత్ (విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్), ఎస్ శ్రీనివాస్‌రావు (ఎస్బీ నిజామాబాద్), సీ కుషల్కర్ (మహేశ్వరం ట్రాఫిక్), జీ నరేందర్ (కరీంనగర్ టాస్క్‌ఫోర్స్), పీ వెంకటరమణ (ఎస్ఆర్నగర్), ఎస్ చంద్రకాంత్ (సీసీఎస్ సైబరాబాద్), కే పూర్ణచందర్ (సెక్రటేరియట్ సెక్యూరిటీ), జీ హనుమంత్‌రావు (బాలానగర్), కే శ్రీనివాసరావు (శంషాబాద్), జీ రమేశ్ (ఎస్బీ నల్లగొండ), ఎం సుదర్శన్ (జీహెచ్ఎంసీ), ఎన్ ఉదయ్‌రెడ్డి (ఏసీబీ), ఎన్ శ్యాంప్రసాద్‌రావు (సీఐడీ), వీ రఘు (కాచిగూడ) ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

