రెడ్కో చైర్మన్‌గా నియమితులైన టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆశీర్వాదం తీసుకొన్నారు. కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం టీఎస్ఎఫ్డీసీ చైర్మన్‌గా నియమితులైన అనిల్ కుర్మాచలంతో కలిసి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.