Balka Suman | దళితుల కంచంలో కూడు లాగేసుకుంటున్నరు.. బీజేపీపై బాల్కసుమన్ ఫైర్
Balka Suman | దళిత బంధుపై ఈసీకి లేఖ రాసి దళితుల కంచంలో కూడు లాగేసుకుంటున్నరని బీజేపీపై బాల్కసుమన్ మండిపడ్డారు.

Balka Suman | దళిత జాతి కంచంలో కూడు లాగేసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. హుజూరాబాద్‌లో దళిత బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బాల్కసుమన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. దళిత బంధు ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదన్నారు. దళిత బంధు నిలిపివేత కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన బీజేపీని దళితులు వదిలి పెట్టరని స్పష్టం చేశారు.
దళిత జాతిని ఆదుకునే ప్రయత్నం చేయాలని బాల్కసుమన్ పిలుపునిచ్చారు. దళిత బంధు పథకాన్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పారు. ఎన్నికల తర్వాత కొనసాగుతుందన్నారు. దళిత బంధుపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన బీజేపీ నైతిక బాధ్యత వహించాలన్నారు.
మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మసాయిపేటలో దళితుల భూములు లాక్కున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. కమలాపూర్‌లో దళితుల ఇండ్లు కూల్చిండన్నారు. బీజేపీ తెలంగాణశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ దళిత ద్రోహులని అభివర్ణించారు.
అంతకుముందు హుజూరాబాద్‌లో దళిత బంధు నిలిపేయాలని కేంద్రం ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. ఈ విషయమై తనకు వచ్చిన ఫిర్యాదుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

