ప్రఖ్యాత సోషల్మీడియా వేదిక ‘ఎక్స్' సేవల్లో సోమవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ‘ఎక్స్' సేవలు ప్రభావితమయ్యాయి.
X Down | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) మళ్లీ మొరాయిస్తున్నది. సాయంత్రం 5గంటల భారత్లో ‘ఎక్స్’ పని చేయడం లేదు. డిజిటల్ ప్లాట్ఫాట్స్ ట్రాకర్ వెబ్సైట్ అయిన డౌన్డెటెక్టర్లో వేలాది �