మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ బాదింది. ఈ లీగ్‌లో తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. 22 బంతుల్లో అర్ధ శతకానికి చేరువైంది. 15.3 ఓవ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ హాఫ్ సెంచరీకి ముందు (47) ఔట్ అయింది. నాట్ సీవర్ బ్రంట్ (23) కూడా ఔట్ అ