Narendra Modi : పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా దేశంలో లాక్డౌన్ విధించబోతున్నారనే వార్తలను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఖండించారు. లాక్డౌన్ విధించాలనే ఆలోచనే తమకు లేదని ప్రధాని స్పష్టం చేశారు.
Narendra Modi : పశ్చిమాసియా యుద్ధం తీవ్రతతో దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం, ముడి చమురు కొరత వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.