సంక్షేమశాఖల్లో ఇన్చార్జుల పాలన కొనసాగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగశాఖల్లో ఏ ఒక్కదానికీ పూర్తిస్థాయి అధికారి లేకుండాపోయారు. ఉన్నవాళ్లకు, లేదంటే ఇతర శాఖల ఉన్నతాధికారులకే అదనపు బాధ్యతల�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కీలకమైన సంక్షేమ శాఖలను గాలికొదిలేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలను నిర్వీ ర్యం చేస్తున్నది. అసలు ఆ యా శాఖలకు రెగ్యులర్ బాస్‌లను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి