అగ్ర హీరో రామ్‌చరణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘ది ఇండియా హౌస్' కర్ణాటకలోని హంపిలో ఘనంగా ప్రారంభమైంది. వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ నిర�
అగ్ర హీరో రామ్‌చరణ్ తన మిత్రుడు విక్రమ్ రెడ్డితో కలిసి వీ మెగా పిక్చర్స్ పేరుతో ఇటీవలే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్‌పై ‘ది ఇండియా హౌస్' పేరుతో కొత్త చిత్రాన్ని �