2023 అక్టోబర్లో ఆకాశమంత అంచనాలతో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ మొదలైంది. ‘జగదేకవీరుడు- అతిలోకసుందరి’ స్థాయిలో సినిమా ఉంటుందని మేకర్స్ కూడా నమ్మకం వెలిబుచ్చారు. ఈ ఏడాది జనవరిలోనే సినిమాను విడుదల చే�
అగ్రహీరో చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియా ఫాంటసీ డ్రామా ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్ర�