Minister Gangula | సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకుని తెలంగాణ పల్లెలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందాయని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు
Minister Errabelli | సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, అభివృద్ధికి నోచుకోలేక పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.