అమెరికాలో వీసాల జారీ ఆంక్షలు కఠినతరం కావడంతో అక్కడ అమల్లో ఉన్న నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఫేక్ దోపిడీలకు పాల్పడిన 11 మంది భారతీయులను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు.
U Visa | అగ్రరాజ్యం అమెరికా (USA) లో అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై 11 మంది భారతీయుల (11 Indians) ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్‌కార్డుల (Green Cards) కోసం వీరు చోరీల డ్రామాలకు పాల్పడినట్లు దర్యాప్తు