TS Minister Puvvada | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏజెంట్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
Minister Puvvada | చీమలపాడు అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.