ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ కుటుంబం కోసం పోరాడే తల్లిదండ్రుల కథలెన్నో తెరపై కనిపించాయి. వీటిలో చాలావరకూ కథానాయకుడి కోణంలో, యాక్షన్ ప్రధానంగా సాగేవే కనిపిస్తాయి.
‘నటిగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి ప్రధాన కారణం నా అందమైన శరీరం. ఏ పాత్రనైనా అర్థం చేసుకొని ముందుకెళ్లే క్రమంలో నాకు సర్వవిధాలా సహకరించింది నా శరీరం. అందుకే దాని విలువ వెలకట్టలేనిది.