Ravindra Jadeja: ఆల్రౌండర్ రవీంద్ర జడేజా .. అరుదైన క్లబ్లో చేరాడు. టెస్టుల్లో అతను 350వ వికెట్ తీసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా.. ఈ ఘనతను సాధించాడు. భారత టెస్టు క్రికెట్లో 350 వికెట�
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక దక్షిణాఫ్రికా చిక్కుల్లో పడింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (5/49) ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.