దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..ఈవీ పరిధిని మరింత విస్తరించడానికి మరో మాడల్‌ను తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ ఈవీల మార్కెట్లోకి ప్రవేశించడానికి నయా పంచ్ మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ �
టాటా మోటార్స్ తన కొత్త మోడల్ టాటా పంచ్( Tata Punch )ను లాంచ్ చేసింది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్‌తోపాటు ఏడు రంగుల్లో ఈ పంచ్ కారు అందుబాటులోకి వచ్చింది.