జోగులాంబ గద్వాల జిల్లా బోరవెల్లి వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. బస్సులో ఉన్న 37 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
Actor Vijay | కుల (Caste), మత (Religion) అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ప్రముఖ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) అధినేత విజయ్ (Vijay) విద్యార్థులకు సూచించారు. వాటి ఆధారంగా విభజనను తోసిపుచ్చాలన్నారు.