దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. సిపిఎం కనగల్ మండల కమిటీ �
దేశానికి ఫాసిస్టు ప్రమా దం పొంచి ఉన్న ఈ సమయంలో దేశంలోని విప్లవకారులందరూ ఐక్యం కావాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జాతీయ అధికార ప్రతినిధి దర్శన్‌సింగ్ కట్కర్ పిలుపునిచ్చారు.