రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే నీరజ చేస్తున్న విచారణపై విమర్శలు వస్తున్నాయి. ఓ ఉన్నతాధికారిగా విచారణ చేయడం అభినందనీయమే అయినా.. విచార�
ఉమ్మడి జిల్లాలో పలు జిల్లా ట్రెజరీ, సబ్‌ట్రెజరీ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ శాఖ.. తాజాగా, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగుల వివరాలను ఆన�