సుహాస్, కార్తీక్త్న్రం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. ఏప్రిల్ 11న సినిమా విడుదల
Sriranga Neethulu | ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుహాస్ (Suhas). ఈ కుర్ర హీరో మరోవైపు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band) సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి ఉండగానే మరో సినిమాకు స�