Sriranga Neethulu | బస్తీ నుంచి బంగళా వరకు.. అందరికీ కనెక్టయ్యేలా శ్రీరంగనీతులు
సుహాస్, కార్తీక్త్న్రం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. ఏప్రిల్ 11న సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
Sriranga Neethulu | సుహాస్, కార్తీక్త్న్రం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. ఏప్రిల్ 11న సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది మనందరి కథ, మన జీవితాల్ని తెరపై చూసుకున్న అనుభూతి కలుగుతుందని దర్శకుడు చెప్పారు.
ఈ సినిమాకు కథే హీరోనని, బస్తీ నుంచి బంగళా వరకు అందరికి కనెక్ట్ అవుతుందని విరాజ్ అశ్విన్ అన్నారు. యువతరం ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, తప్పకుండా విభిన్న చిత్రమవుతుందని నిర్మాత తెలిపారు. ఇదొక ఆంథాలజి చిత్రమని, కథలో కొత్తదనం అందరికీ నచ్చుతుందని సుహాస్ చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vemula Prashanth Reddy | రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదు : వేముల ప్రశాంత్ రెడ్డి
Cyclone Akvan | తీరం దాటిన తుపాను అక్వాన్.. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు భారీ వర్ష సూచన
Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు
Harvester machine | విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ యంత్రం దగ్ధం
Aakasamlo Oka Tara | ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

