ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ ప్రాంతాల్లో 100 అడుగుల ఎత్తులో ఇసుక తుఫాన్ చెలరేగింది.
Man Beaten To Death | వివాహిత మహిళతో ఒక యువకుడు ఫోన్లో మాట్లాడాడు. ఇది తెలుసుకున్న ఆమె సోదరులు అతడిపై ఆగ్రహించారు. న్యూఇయర్ పార్టీ పేరుతో ఆ యువకుడిని తీసుకెళ్లారు. అతడ్ని కొట్టి చంపారు.