Sobhita Dhulipala | శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Sobhita Dhulipala |దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో ఒక పవర్ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.