Strike Notice | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సమ్మె నోటీసు జారీ చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన మూడురోజుల సమ్మె శనివారంతో ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి వ