రాష్ట్ర సమగ్ర సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉండే డాటా సెంటర్‌కు తరచూ సమస్యలు చుట్ట్టుకుంటున్నాయి. తక్కువ సామర్థ్యంతో ఉన్న సర్వర్లు, సాంకేతిక పరికరాలతో స్టేట్ డాటా సెంటర్లో తరచుగా సర్వర్ మొరాయిస్తోంది.
మెయిన్ ఎగ్జామ్‌లో సాంకేతిక సమస్యలు సర్వర్ డౌన్‌తో పలు చోట్ల ఆలస్యంగా పరీక్ష విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజె�