Mother Scolds, Son Sucide | ఒక అంశంపై కుమారుడ్ని తల్లి తిట్టింది. ఇంట్లోని గదిలో బంధించి పనికి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా ఆ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అహ్మదాబాద్: మొబైల్ ఫోన్లో గేమ్ ఆడటంపై తండ్రి తిట్టగా, గొంతు నొక్కి కుమారుడు హత్య చేశాడు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బుధవారం ఒక వ్యక్తిని ఇచ్ఛాపూర్లోని న్యూ సివిల్ ఆసుపత్రికి �