డిగ్రీ చదువుతున్న విద్యార్థినులను తొక్కడు బిల్ల, ఏడుగుంటల ఆటలు ఆడుకోవాలని కాలేజీ యాజమాన్యం టైంటేబుల్ వేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఘనకార్యమే చేసింది ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల సొసైటీ! అంతేకుండా గురుకు�
ల్యాబ్సౌకర్యాలు లేని ఏడు ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో సైన్స్ కోర్సులను ఎత్తివేసి, ఆర్ట్స్ కోర్సులకే ప్రవేశాలను పరిమితం చేయాలని నిర్ణయించామని సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శ