Srinagar Road Accident | తెలంగాణ పోలీసుల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీస్ శాఖ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని సోషల్మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Madapur Accident | ఖరీదైన కార్లు.. అడ్డూఅదుపు లేని డ్రైవింగ్.. మితిమీరిన వేగం.. అడ్డొస్తే అంతే సంగతులు.. అవతలి వారి ప్రాణాలు హరి.. మరి కేసుల మాటేమిటి? చట్టాన్ని చుట్టంగా మలచుకోవడమే బలవంతులకు సులువైన మార్గం.