Hebah Patel | కుమారి 21ఎఫ్, ఓదెల రైల్వే స్టేషన్, హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నహెబ్బా పటేల్ (Hebah Patel ) చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దర్జా’. సలీమ్‌మాలిక్ దర్శకుడు. శివశంకర్ పైడిపాటి నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వి