యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్జా’
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దర్జా’. సలీమ్‌మాలిక్ దర్శకుడు. శివశంకర్ పైడిపాటి నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వినూత్న కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం. అనసూయ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. ఆమె గత చిత్రాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త తరహా అనుభూతిని అందించే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’ అని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- ‘Darja
- anasuya
- Saleem Malik
- Sunil
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

