Nithone Nenu | ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. ఒక్కోసారి శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు క్యూలో ఉంటే.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు సందడి చేస్తుంటాయి.
SagiletiKatha trailer | రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ' (Sagileti Katha). ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సమర్పకుడు హీరో నవదీప్ (Navdeep) సమక్షంలో జరిగింది.