శ్రీరాములపేట సగర సంఘం అభివృద్ధికి ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేయూతనందించారు. గ్రామానికి చెందిన సగర (ఉప్పర) కులస్తులు ఇటీవల గ్రామంలో కమ్యునిటీ హాల్ నిర్మించుకునేందుకు కొంత భూమిని కొనుగోలు చేశారు.
Sagara sangam | కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి సగరులకే కేటాయించాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ ఎదురుగా ఉన్న ఎన్ఎస్ బంకెట్ హాలులో ఆ స