AP News | అనంతపురం జిల్లా గంజాయి మత్తులో రౌడీషీటర్ అజయ్ హల్చల్ చేశాడు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్కిక్కర్తో ఉన్న వాహనంతో నానా హంగామా సృష్టించాడు.
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస నేరాలకు పాల్పడుతుండడంతో పాటు ప్రజలను భయాందో ళనలకు గురిచేస్తున్న రౌడీషీటర్ గువ్వల పవన్‌కుమార్ అలియాస్ బిల్లా పవన్ (28) పై పీడీ యాక్టు నమోదయి�