కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ లో శ్రీ శంకు చక్ర ఆది పెరుమాండ్ల భక్తాంజనేయ స్వామి ఆలయ పున ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ప్రారంభమైంది.
Achampeta | అచ్చంపేట పట్టణంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ మహా త్రిపుర సుందరి స్వరూపమైన గ్రామ బొడ్రాయి పున:ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగింది.