Jail Bharo | క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం పిలుపునిచ్చారు.
బూర్గంపహాడ్ మండలంలో ఈ నెల 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుci ఏజే రమేశ్ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలో�