మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం ప్రవేశపెట్టింది. నిర్భయ అంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్న చట్టం. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలకు భద్రత కల్పిస్తు
ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన ఓ కుటుంబం బిడ్డల చదువుల కోసం హైదరాబాద్కు వచ్చింది. భర్త, భార్య సౌజన్య (పేరు మార్చాము) చెరొక పని చేసుకుంటూ ఇద్దరు ఆడబిడ్డలు, ఓ కుమారుడిని చదివిస్తున్నారు. సౌజన్యపై తన కంపెనీ�