వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న ‘సరస్వతి’ చిత్రం మార్చి 6న విడుదలకానుంది. శనివారం ట్రైలర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని ఆవిష్కరించారు. తల్లిదండ్�
విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ, పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె ఇప్పుడు దర్శకురాలిగా సరికొత్త బాధ్యతను తీసుకుంది.