భారత ప్రజాస్వామ్యం పరిహాసానికి వేదికగా మారిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇది ఏండ్ల నుంచి లోతుగా పాతుకుపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత ప్రజాస్వామ్యం ఐదు ‘సీ’లకు బందీగా మారిందని వ�
‘ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థ హింసను ప్రోత్సహించదు. అలాంటి సమాజం హింసను సహించదు. కానీ నేడు భారతీయ సమాజంలో హింసాత్మక అల్లర్లు సంస్థాగత వ్యవస్థగా రూపొందినయ్' అన్నారు రాజనీతి శాస్త్రవేత్త పాల్ ఆర్ బ్రాస�