గూగుల్ పిక్సెల్ వాచ్ 2 (Pixel Watch 2) అక్టోబర్ 5న భారత్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. మేడ్ బై గూగుల్ లాంఛ్ ఈవెంట్ ద్వారా ఈ క్రేజీ వాచ్ గ్లోబల్ మార్కెట్లలో సందడి చేనుందిన. గూగుల్ పిక్సెల్ వాచ్ 2 ఫ్లిప్కార్ట్ ద
Pixel Watch 2 | గూగుల్ తయారు చేసిన పిక్సెల్ వాచ్ 2.. వచ్చేనెల నాలుగో తేదీన గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. ఐదో తేదీ నుంచి భారత్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.