ఆయిల్ పామ్ చెట్టు దాదాపు ఈత చెట్లను పోలి ఉంటుంది. పామాయిల్ చెట్టు పుట్టిల్లు దక్షిణాఫ్రికా. అక్కడి నుంచి ఇతర ఖండాలకు విస్తరించింది. పామాయిల్‌ను అయిదు వేల సంవత్సరాల క్రితం నుంచే ఉపయోగిస్తున్నట్టుగా చ�
మన తెలంగాణలో ఈత చెట్టు కనిపించని ఊరు ఉండదు. ఆ మాటకొస్తే మన దేవంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ చెట్టు కనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇది పెరుగుతుంది. ఎడారి ప్రాంతంలోనూ ఈత ఉనికిని చాటుతున్నది. రాజస్థా�