ఖమ్మం జిల్లా చింతకాని మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మఫ్టీలో ఉన్న వైరా సర్కిల్ పోలీసులు ఐదు కార్లలో వచ్చి అయ్యప్ప మాల ధరించిన పుల్లయ్యను చింతకాని మ�
ఖమ్మం జిల్లా చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు మధిర రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి �