నల్లగొండ (Nalgonda) జిల్లాలో యూరియా కొరత ఎంత ఉంది అని చెప్పడానికి ఈ ఫోటోనే నిదర్శనం. పాఠశాలలో ప్రార్థన కోసం క్యూ లైన్లో నిల్చొని ప్రేయర్ చేయాల్సిన విద్యార్థి (Student) పొద్దు పొద్దున్నే ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూర�
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండలంలో యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి 205 యూరియా బస్తాలు వచ్చాయి.