హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓవర్ స్టే చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు జీఎంఆర్ ఫాస్టాగ్ ఒప్పందం చేసుకున్నాయి. అయితే వాహనదారులు జీఎంఆర్ ఓవర్ స్టే నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం
ఎయిర్పోర్టులో ఇటీవల అమలు చేసిన 8 నిమిషాల ఉచిత డ్రాప్-ఆఫ్ పరిమితి, ఓవర్ స్టే చార్జీల విధానాన్ని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వరర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొం